ఉప్పు తండాలో పిడిఎస్ బియ్యం కలిగి ఉన్నా ఇంటి పై రైడ్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి 91,000 విలువ చేసే పిడిఎస్ బియ్యం స్వాధీనం. వివరాలలోకి వెళ్తే బుధవారం ఉదయం 10:30 కు నమ్మదగిన సమాచారం కొరకు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పు తండాకు చెందిన బాలకిషన్ నాయక్ అనే వ్యక్తి తన ఇంట్లో పిడిఎస్ బియ్యం కలిగి ఉన్నాడని పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు చెన్నారావుపేట పోలీసులు ఆ ఇంటి పై రైడ్ చేసి ఆ ఇంట్లో ఉన్న 35 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనపరుచు కున్నారు. వాకండోతూ బాలకిషన్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు నెక్కొండ కు చెందిన జన్నుపాషా అనే వ్యక్తి చెన్నారావుపేట పోలీస్