Download Now Banner

This browser does not support the video element.

అనపర్తి: ఎన్నికల ఫిర్యాదులపై అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Anaparthy, East Godavari | Mar 17, 2024
అనపర్తి నియోజవర్గ పరిధిలో సాదారణ ఎన్నికలకు సంబంధించిన పిర్యాదులు స్వీకరించేందుకు అనపర్తి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీటీ శశిధర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాధరణ ఎన్నికలకు సంభంధించి ఏ విధమైన పిర్యాదులు అయినా 9032348356 నెంబర్కు తెలపాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us