విశాఖ సిరిపురం కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా ఒక్కసారిగా సిరిపురం కోడలు జంక్షన్ రోడ్డు కోరుకుపోయి ఒక్కసారిగా పెద్ద గొయ్యల ఏర్పడింది. అయితే క్రమంలో ఒక్కసారిగా స్పందించిన అధికారులు ఆ ప్రాంతమంతా భారీ భారీకేడ్లు ఏర్పాటు చేసి ఏ విధమైన వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అయితే రోడ్డు మరమ్మత్తులు గావించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి ఏ విధమైన ప్రాణహాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు