Install App
hyd
This browser does not support the video element.
బండ్లగూడ: షా ఆలీ బండ పోలీసు స్టేషన్ పరిధిలో మహిళను ఇంటి నుంచి బయటకు గెంటేసిన యజమాని, పోలీసులకు ఫిర్యాదు
Bandlaguda, Hyderabad | Jan 5, 2025
తెల్లవారుజామున ఓ మహిళ తో పాటు పిల్లలను ఇంటి నుంచి ఖాళీ చేయించాడు ఓ ఇంటి యజమాని. అకారణంగా తన సామాగ్రి ని సైతం ఇంటి బయటపడేసాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది మహిళ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!