తెలంగాణ రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాత ఎత్తయిన భారీ గణనాథుని నిమజ్జనం ఆదిలాబాద్ లో ప్రారంభమైంది. కుమార్ జనతా గణేష్ మండల్ వారు ప్రతిష్టించిన 54 అడుగుల భారీ ఎత్తయిన గణనాధుని ప్రతిష్టించిన చోటే శనివారం నిమజ్జనం చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ బోర్ మోటార్ స్విచ్ ఆన్ చేయాగ, పైప్ లైన్ కనెక్షన్ తో భారీ గణనాథునిపై నీటి ప్రవాహంతో నిమజ్జనం ప్రారంభమైంది. నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు