ఏలూరు జిల్లా దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో సీతంపేట వద్ద రైలు ప్రమాదంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చేరుకుని సాయంత్రం 6 గంటల సమయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా మృతుడు శరీరం మొత్తం ముక్కలు కావడంతో మృతుడిని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు మృతుడు ఎర్రచొక్కా మాత్రమే ధరించి ఉన్నాడని అతని సెల్ ఫోన్ కూడా ప్రమాదంలో ముక్కలైపోయిందని రైల్వే పోలీసులు తెలిపారు గుర్తుతెలియని వ్యక్