21 8 2020న ఓ వ్యక్తి ఆటోనగర్ హోండా షోరూం పక్కన కింద పడి ఉన్నాడు అది చూసిన కాలర్ ఫోన్ నెంబర్ 9177 759696 గల వ్యక్తి 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా చికిత్స కొరకు వరంగల్ ఎం హాస్పిటల్ కు తీసుకురావడం జరిగినది చికిత్స పొందుతూ తేదీ 7/9/2025 రోజున సుమారు సాయంత్రం మూడు గంటల 40 నిమిషాలకు మరణించినాడని డాక్టర్ తెలియపరిచారు అని పోలీసులు తెలిపారు