నిన్న పులివెందులలో జరిగిన ఘర్షణలో తనను రెచ్చగొట్టే విధంగా యూట్యూబర్ ఆదిశేషు మాట్లాడడని మండల ఉపాధ్యక్షుడు విశ్వనాధ్ రెడ్డి అన్నారు. తను మాట్లాడింది రికార్డ్ చేయకుండా నేను మాట్లాడింది రికార్డ్ చేశాడని చెప్పారు. అక్కడ చాలామంది సాక్ష్యం ఉన్నారని ఆయన తెలిపారు. అదే రోజు రాత్రి ఆదిశేషుబావమరిది అతని అనుచరులు కలిసి రాత్రి షాపులు ధ్వంసం చేశారని సిసి ఫుటేజీలను గుర్తించకుండా షాపును ద్వంశం చేశారని దానిపై కేసు పెట్టాలని ఎంపీ పిఎ రాఘవరెడ్డి ప్రోత్సహించారని చెప్పారు.