Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నదాత పోరు’ – ఆదోని సబ్ కలెక్టర్ వద్ద ధర్నా : మాజీ ఎంపీ బుట్టా రేణుక పిలుపు

Yemmiganur, Kurnool | Sep 7, 2025
ఎమ్మిగనూరు : రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఎరువుల కొరత, యూరియా బ్లాక్ మార్కెట్, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు._రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నదాత పోరు’ – రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు పిలుపునిచ్చిరు
Read More News
T & CPrivacy PolicyContact Us