జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల మండల పరిధిలోని గర్మిళ్లపల్లి ఓడేడు మానేరు వాగులో 8 ట్రాక్టర్లు చెక్కుకున్నాయి ఇసుక లోడుకు వెళ్లిన ట్రాక్టర్ డ్రైవర్లు మానేరు వాగు దాటే క్రమంలో మానేరు మద్దులకు వెళ్లాక వరద తాకిడి ఒకసారిగా పెరిగి వరదలు చిక్కుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్లు బయటకు ఒడ్డుకు చేరగా ట్రాక్టర్లు అందులోనే వరదలు కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడింది టేకుమట్ల సుధాకర్ నేతలు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు.