కొందుర్గు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. క్షుద్రపూజలు చేయడం వలన గుడికి వచ్చేవారు సైతం రావడం లేదని, ఇలాంటి చర్యలు ఎవరు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎవరన్నా రావాలన్నా భయపడే విధంగా చేశారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.