Download Now Banner

This browser does not support the video element.

ఐనవోలు: రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వెంకటాపూర్ గ్రామం నుండి పాద యాత్ర పాల్గొన్న మాజీ మంత్రి

Inavolu, Warangal Urban | Sep 7, 2025
కెనాల్ కాలువ నీటి విడుదల మరియు యూరియా కొరత వల్ల రైతుల అరిగోసలు పడుతున్న కారణంగా. ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లాలోని అయినవోలు మండలంనుండి రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి తాటికొండ. రాజయ్య రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వెంకటాపూర్ గ్రామం నుండి పాద యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర గుంటూరుపల్లి - మల్లకపల్లి - ధర్మపురం - వంగాలపల్లి మీదుగా నష్కల్ వరకు. కొనసాగాను ఉంది ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం రైతును మోసం చేస్తున్న తీరును ప్రజలకు ,రైతులకు తెలియజేస్తూ వెంటనే దేవాదుల కెనాల్ నీటి విడుదల , సరైన సమయంలో రైతు
Read More News
T & CPrivacy PolicyContact Us