ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీగా ఉన్న డిఫెన్స్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఏలూరు లో ఎంపీ శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుతో 2500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక్క పోలవరం నియోజకవర్గానికి రానున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు కావలసిన 30 ఎకరాల కు గాను 1106 ఎకరాల భూమిని సేకరించి సువిశాలంగా నిర్మించనున్నట్లు తెలిపారు రానున్న ఎనిమిది ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్, అధికారుల బృ