Download Now Banner

This browser does not support the video element.

మర్రిగూడ: శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్న చర్లగూడెం గ్రామస్తులు

Marriguda, Nalgonda | Jul 14, 2025
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను సోమవారం మధ్యాహ్నం ముబ్బు గ్రామమైన చర్లగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు పూర్తిగా నష్టపరిహారం,R&R ప్యాకేజీ, ఇళ్ల స్థలాలను ఇచ్చేవరకు రిజర్వాయర్ పనులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భూనీర్వాసితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us