విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం ఒకటి నుంచి ఏడు వరకు సమావేశాలు బుధవారం జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగాయి కార్యక్రమాల భాగంగా జడ్పిటిసి ఎంపిటిసిలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు యొక్క స్థాయి సంఘం సమావేశంలో పాల్గొన్నారు