Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లస్టర్ సమావేశం నిర్వహించిన ఎంఈఓ గంగప్ప

Hindupur, Sri Sathyasai | Aug 30, 2025
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లస్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బుక్కపట్నం నుండి ఆదర్శ్ ఇంగ్లీష్ లెక్చర్ మరియు బయాలజీ లెక్చరర్ ప్రభాకర్ లు పరిశీలకులుగ హాజరై విద్యార్థులను ప్రస్తుత పరీక్షల అసెస్మెంట్ పుస్తకాలకు పిల్లలను అలవాటు చేసి అభ్యసన ఫలితాలను ఏవిధంగా రాబట్టాల్లో తేలియచేసారు . క్లస్టర్ బలోపేతము పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆలాగే ఈ కార్యక్రమమునకు MEO గంగప్ప c మరియు d గ్రూప్ విద్యార్థులను ఏవిధంగా a మరియు b గ్రూప్ విద్యార్థులుగా మార్చాలి అన్న విషయాన్ని తెలియ చేశారు . ఈ కార్యక్రమమునకు HM వహీదా మరియు సిఆర్పిలు
Read More News
T & CPrivacy PolicyContact Us