ఉత్తరాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఎంతో అభిమానం అని ఆదరణ అని ఎమ్మెల్యే కొనతలా రామకృష్ణ అన్నారు మంగళవారం విశాఖ నగరంలో ఓ ప్రముఖు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలపై మాట్లాడారు ఈనెల 28 29 30 తేదీలలో సేనతో సేనాని కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త ఆదరణతో పని చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు