నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం వినాయక చవితి సందర్భంగా 05 రోజులు నవరాత్రులు పూజలందుకున్న గణేశుడికి నిమజ్జనం జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని కేసి కెనాల్ వద్ద ఏర్పాటు చేశారు, పటేల్ సెంటర్ నందు గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ వారు నిర్వహించిన గంగమ్మ వడికి చేరుతున్న విజ్ఞేశ్వరుడిని కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం రాత్రి పాల్గొన్నారు,మంగళవాయిద్యాలతో డ్రమ్స్ డీజే లతో అత్యంత వైభవంగా నందికొట్కూరు భక్తులు ఘనంగా గణనాథులకు వీడ్కోలు పలికారు, పట్టణంలోని నీలి షికారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మా