కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నందు ఆర్డిఓ శ్రీరామణి ఆధ్వర్యంలో, సోమవారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. యొక్క కార్యక్రమాన్ని పెద్దాపురం డివిజన్ పరిధిలో నాలుగు జిపిఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కారం నిమిత్తం రావడం జరిగిందని ఆడియో కార్యాలయం సిబ్బంది సోమవారం సాయంత్రం తెలిపారు.