ఎన్నో ఏళ్లుగా అర్హత ఉన్న పెన్షన్లు రాలేదని, స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్కు పలువురు ఫిర్యాదు చేశారు ఈ నేపద్యంలో అదేవిధంగా సోమవారము స్విగ్గి, జోమోటో రైడర్ సమస్యలు పరిష్కరించాలని కూడా పలువురు విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా అక్రమంగా తొలగించిన జొమాటో రైడర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మినిమం గ్యారంటీ యాత్రను ఆదాయం అమలు చేయాలని వారు విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు