రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, మండేపల్లి మానేరు వాగు వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మండేపల్లి గ్రామ శివారు మానేరు వాగు వద్ద ఒక గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం కనిపించింది. గ్రామానికి చెందిన గంగాధర కిషన్ వ్యవసాయ పొలం వద్ద ఈ మృతదేహం ఉందని గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పూర్తిగా కూల్లిన దశలో ఉండడంతో మానేరు వద్ద వైద్యులతో శవ పంచనామా నిర్వహించి ఖననం చేశామనీ పోలీసులు తెలిపారు.ఇట్టి మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయి