Download Now Banner

This browser does not support the video element.

కిల వరంగల్ తహసిల్దార్ ఇంటి పై ఏసీబీ దాడులు

Warangal, Warangal Rural | Aug 29, 2025
వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం తహసిల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటిపై శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హనుమకొండలోని చైతన్యపురి ఖమ్మంల లో ఒకే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Read More News
T & CPrivacy PolicyContact Us