నమన్ చంద్రుకర్ నేను స్నేహితునితో కలిసి మొత్తం 6 గరం చతిస్గడ్ నుంచి కార్ బుక్ చేసుకుని గత రోజు బయలుదేరి ఆదివారం రుషికొండ బీచ్ కి చేరుకొని స్నేహితులతో కలిసి సరదాగా సముద్రంలో ఈత కు దిగినాము సుమారు ఆరుగురం అలల్లో చిక్కుకుపోగా అది గమనించిన లైఫ్ గార్డ్ వెంకటేష్, అప్పన్న దేవా, సతీష్ లు మెరైన్ పోలీసులు మా ఆరుగురుని రక్షించి సురక్షితంగా వడ్డుకు చేర్చారు అనంతరం మాకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగా వారికి ప్రాణాపాయ ము నుండి బయటకు వచ్చారు