వర్షాకాలంలో పరిసరా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు, జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బందితో కలిసి పోలీస్ కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు.