కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది..చల్లా ధర్మారెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మంగళవారం నియోజకవర్గంలోని దామెర మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పండుగ శ్రీనివాస్,పండుగ సమత (వార్డ్ మెంబర్), మోర్తాల బాబురావు,గోల్కొండ స్వామి,గోల్కొండ నరేష్ లతో పాటు మరికొంత మంది ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారూ