పలమనేరు: జిల్లా సబ్ ట్రెజరీ అధికారులు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు సబ్ ట్రెజరీ కార్యాలయం అధికారులను విచారించినట్లు తెలిపారు. ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి దీనిపై విచారణను చేపట్టడం జరిగింది. అలాగే కార్యాలయానికి వచ్చే రిటైర్డ్ ఉద్యోగులపై మిస్ బిహేవింగ్ మరియు దుర్భసలాడడం వంటి విషయాలపై ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామన్నారు. తదుపరి ఎవరెవరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే దానిపై వారి పైన చర్యలు తీసుకోబోతున్నామని జిల్లా సబ్ ట్రెజరీ అధికారులు వాసుదేవన్, శ్రీనివాసులు స్పష్టం చేశారు.