Download Now Banner

This browser does not support the video element.

ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజాదర్బార్, సామర్లకోట మండలం, కొప్పవరం, రాజ్యసభ సభ్యులు కార్యాలయంలో 19వ ప్రజా దర్బార్

Peddapuram, Kakinada | Aug 29, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరం గ్రామంలో, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం నందు, 19వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నుండి నిర్వహించారు. కార్యాలయం ఇన్చార్జ్ లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో, రాష్ట్ర శెట్టిబలిజి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us