బెల్లంపల్లి పట్టణంలో 100 పీట్ల రోడ్డు వెడల్పుకు స్వాగతిస్తున్నట్లు రైతు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు SGKS కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు ద్వారా చాలామంది చిరు వ్యాపారాలు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు దీనికి ముందస్తుగా ప్రత్యామ్నయం చూపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు రోడ్డు అభివృద్ధి ప్రతి ఒకరికి ఉపయోగకరంగా ఉండాలని సూచించారు