కడపలో ప్రధాని సూర్యమిత్ర ఘర్ యోజన పథకం పై అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోలార్ ఎనర్జీ వినియోగం, దాని లాభాలు, విద్యుత్ ఖర్చుల తగ్గింపు వంటి అంశాలపై చర్చించబడింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యమిత్ర పథకం ద్వారా గృహాలకే కాకుండా చిన్న వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో ఉపయోగపడుతుందన్నారు