Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: *కార్ల్ మార్క్స్ ఆర్థిక, తాత్విక రాతప్రతులు - 1844" పుస్తక పరిచయం,చర్చాగోష్టి కార్యక్రమం డాబా గార్డెన్స్ లో జరిగింది

India | Aug 30, 2025
*కార్ల్ మార్క్స్ “ఆర్థిక, తాత్విక రాతప్రతులు - 1844" పుస్తక పరిచయం*చర్చాగోష్టి కార్యక్రమం శనివారం విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. కార్యక్రమానికి: సి.యన్. క్షేత్రపాల్ రెడ్డి, అరసం అధ్యక్షత వహించారుగ్రంథ పరిచయం : జి. భార్గవ, న్యూ సోషలిస్ట్ ఇనీషియేటివ్, కర్నూలువి. అంజిరెడ్డి, రాజనీతిశాస్త్ర విభాగం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు చేసారు. ఈ కార్యక్రమం కామ్రేడ్ వై. విజయకుమార్ మార్క్సిస్టు అధ్యయన కేంద్రం, విశాఖపట్నం* నిర్వహించారు. *
Read More News
T & CPrivacy PolicyContact Us