బెల్లంపల్లి పట్టణంలో తమ హాస్పటల్ పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామానికి చెందిన సోమయ్యా పై చర్యలు తీసుకోవాలని లిటిల్ స్టార్ ఆస్పత్రి వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టైపాడ్ మెడిసిన్ ఇవ్వనందుకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు