Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: SRSP కి భారీగా ఇన్ఫ్లో, 39 గేట్లు ఎత్తివేత

Balkonda, Nizamabad | Aug 29, 2025
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 39 వరద గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుత నీటి మట్టం 1,086.80 అడుగుల చేరి 65 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us