సోమవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ పీసీసీ జనహిత పాదయాత్ర నిమిత్తం హనుమకొండ జిల్లా కి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి పూల బొకే అందజేసి, శాలువాతో సత్కరించి స్వాగతం తెలియజేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గుండు సుధారాణి , ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి EV శ్రీనివాస్ రావు, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు మరియు కంగ్రెస్ శ్రేణులు...