ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు బైపాస్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించి 25 చక్ర వాహనదారులకు ఎనిమిది వేల రూపాయల జరిమానాలు విధించిన రూరల్ ఎస్సై జ్యోతిబసు శుక్రవారం రాత్రి ఆరు గంటల 30 నిమిషాల సమయంలో తుక్కులూరు బైపాస్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించి రికార్డులు సరిగా లేని ఐదు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పదిమంది ద్విచక్ర వాహనదారులకు ఒక మైన రైడ్, త్రిబుల్ రైడ్ చేస్తున్న రెండు ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధన పాటించాలని మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రుల