అనకాపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మార్క స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ (రాంకీ) మానవత్వం చాటుకున్నారు, ఆదివారం బైక్ పై వెళ్తున్న వ్యక్తి శారదా బ్రిడ్జిపై డివైడర్ ను ఢీ కొట్టడంతో తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు, అదే సమయంలో అటుగా వెళుతున్న జనసేనభీమరశెట్టి భీమరశెట్టి రామకృష్ణ తన కార్యకర్తలతో గాయపడ్డ వ్యక్తిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ తరలించి వైద్య సేవలు అందించడంతో అతను కోలుకున్నారు, రాంకి వెంటనే స్పందించిన పట్ల పలువురు అభినందించారు.