దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా 15 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధికి సంబంధించి ప్రొసీడింగ్స్ లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు,