జనగామ పట్టణ కేంద్రంలో మాదిగ కుల సంఘం నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బడుగుల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా కాదపాక రామచందర్ కోశాధికారిగా మల్లిగారి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు శ్రమిస్తామని తెలిపారు.