లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మొత్తం 6 మంది లబ్ధిదారులకు 3 లక్షల 40 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.