నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఉదయం నుంచి ఉన్న ఉద్రిక్తతల మధ్య పోలీసులు.వినాయకుని శోభాయాత్రకు అనుమతి ఇవ్వడంతో వెలుగోడు పట్టణంలో శాంతించి స్టేషన్ ముందు ఉదయం నుంచి చేస్తున్న ధర్నాను విరమించారు.నూతన వినాయకుడిని ప్రతిష్టించి... వెను ఉంటేనే నిమజ్జనం చేసేందుకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అనుమతులు ఇచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేస్తారని ఆయన తెలియజేశారు అనంతరం,పట్టణంలో అట్టహాసంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది.భారీగా మోహరించిన పోలీసు బలగాలు, భారీగా హాజరైన హిందువులు డప్పులతో కోళాహళంగా ర్యాలీ నిర్వహిస్త