బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల కొరకు దరఖాస్తు చేసుకోగలరు తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు దరఖాస్తు చేసుకొనుటకు కేంద్ర బీడీ సంక్షేమ బోర్డు ద్వారా దరఖాస్తులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలల క్రితం పిఎఫ్ పొందిన బీడీ కార్మికురాలు వార్షిక ఆదాయం లక్ష 20000 ఇన్కమ్ సర్టిఫికెట్ పొందపరచవలెను ఒకటవ తరగతి నుండి నాలుగవ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు ఐదు నుండి 8వ తర