రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరత తీర్చాలని విఘ్నేశ్వరుడి పతిమకు వినతి పత్రం సమర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డిహవెలిఘనపూర్ మండల కేంద్రంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఏం పద్మ దేవేందర్ రెడ్డి విఘ్నేశ్వరుడి ప్రతిమకు రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు విప్లవం అయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలకు నాయకులకు బుద్ధి చెప్పాలనికోరారు.