Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: ఖైరతాబాద్: శేర్లింగంపల్లి నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Rajendranagar, Rangareddy | Aug 25, 2025
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ రప్పా.. రప్పా అంటూ ప్లకార్డును బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us