Download Now Banner

This browser does not support the video element.

హిందూపురంలో HIV ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ 5 కిలో మీటర్ల మారథాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ

Hindupur, Sri Sathyasai | Sep 9, 2025
హిందూపురంలో హెచ్.ఐ.వి.ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ 5 కిలో మీటర్ల మారథాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని హిందూపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కాలేజి యువతలో హెచ్.ఐ.వి., సుఖవ్యాధులు, కౌమార ఆరోగ్యం, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఈ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువత హెచ్.ఐ.వి. పట్ల అవగాహనతో మెలగాలని, ఆరోగ్యకరమైన అలవాట్లతో
Read More News
T & CPrivacy PolicyContact Us