ఆదివారం) రాత్రి 9.56 నిమిషాల నుండి 08-09-2025 ఉదయం 1.24 నిమిషాల వరకు జరుగు చంద్రగ్రహణం కారణంగా శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ తలుపులు సంప్రదాయరీతుల ప్రకారం మూసివేయబడెనని,ఈ గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 గంటల నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:24 గంటల వరకు ఉంటుంది.ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆలయ తలుపులను మూసివేశారు. మూసివేయడానికి ముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రక్రియలో ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర అర్చకులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.