బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలని, హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళుతోందన్నారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. సాంకేతిక ఆధారాలతో చెరువుల FTL మార్క్ చేస్తున్నామన్నారు హెచ్చరించారు.