తుంగతుర్తిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తూ పరిగి ప్రాంతానికి వెళ్తున్న సమయంలో విద్యార్థులు ఏడుస్తూ వీడ్కోలు పలికిన ఘటన తన జీవితంలో మరువలేనిదని ఉపాధ్యాయుడు ఎర్ర హరీష్ అగ్నిహోత్ర అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థుల డబ్బులతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.