Download Now Banner

This browser does not support the video element.

కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుకై ఈనెల 15న చేపట్టనున్న ఛలో విజయవాడ ఆందోళన విజయవంతానికి పట్నంలో సీఐటీయూ సమావేశాలు

Narsipatnam, Anakapalli | Sep 10, 2025
రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలంటూ ఈనెల 15వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కే.రామకృష్ణ బుధవారం నర్సీపట్నం జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us