Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్‌మెట్‌లో భార్యను హత్య చేసిన భర్త, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Rajendranagar, Rangareddy | Jul 24, 2025
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో భార్యను భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేట వాసి శ్రీనివాస్తో తన భార్య సమ్మక్క గొడవపడి అబ్దుల్లాపూర్మెట్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సమయంలో సూర్యాపేట నుంచి వచ్చిన శ్రీనివాస్ సమ్మక్కను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని
Read More News
T & CPrivacy PolicyContact Us