రంపచోడవరం నియోజకవర్గంలోని ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు వరుసగా మృత్యువాత పడటం బాధాకరమని బుధవారం ఎమ్మెల్యే శిరీషా దేవి అన్నారు.ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, సంక్షేమ హాస్టళ్ల ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇక్కడి పరిస్థితిలు నివేధించమన్నారు. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.