Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ట్రంక్ రోడ్డలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 63వ సత్య షోరూం ను ప్రారంభించారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం మాల్ GM సిందిల్ కుమార్,AGM బాలు ఎమ్మెల్యే కి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో dsp శ్రీధర్,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.